Pemmasani Chandrasekhar | జగన్ ఖ్యాతి ఢిల్లీకే కాదు.. ఈశాన్య రాష్ట్రాలకూ పాకింది.. కేంద్రమంత్రి పెమ్మసాని ఎద్దేవా
Pemmasani Chandrasekhar | వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢిల్లీలో ధర్నా చేస్తామని వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ రోడ్లపైకి వస్తే రాష్ట్రానికి నష్టమే అని అన్నారు.

పల్నాడు జిల్లా వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్‌ను టీడీపీ కార్యకర్తలే హత్య చేశారని జగన్ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి పెమ్మసాని ఖండించారు. మాచర్ల టీడీపీ ఇన్‌ఛార్జి చంద్రయ్యది నిజమైన రాజకీయ హత్య అని ఆయన తెలిపారు. వినుకొండలో హత్యకు కారణం ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ మాత్రమే అని స్పష్టం చేశారు. వినుకొండలో జరిగిన ఈ హత్యను కావాలని వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ గురించి ఢిల్లీలో మాట్లాడాలంటే అవమానకరంగా ఉందని కేంద్రమంత్రి పెమ్మసాని అన్నారు. ఢిల్లీనే కాదు ఈశాన్య రాష్ట్రాలకు కూడా జగన్ ఖ్యాతి పాకిందని ఎద్దేవా చేశారు. జగన్ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం