ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి కీలక పదవి.. ఉత్తర్వులు జారీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి కీలక పదవి దక్కింది. ఉమ్మారెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు మరోసారి కీలక పదవి దక్కింది. ఉమ్మారెడ్డిని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు నియమితులు కావడం వరుసగా ఇది రెండోసారి.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్‌గా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును సీఎం జగన్ నియమించారు. ఎమ్మెల్సీగా పదవీ కాలం పూర్తయిన ఉమ్మారెడ్డి.. ఇటీవలే గుంటూరు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి మరోసారి మండలికి ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనను మరోసారి కౌన్సిల్లో ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయించారు. దాంతో ఉమ్మారెడ్డిని ప్రభుత్వ చీఫ్ విప్‌గా నియమిస్తూ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

