శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ కోటా టికెట్లు విడుదల
ఆన్లైన్ కోటా టికెట్లు విడుదల | తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది.

అమరావతి : తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఆన్లైన్ టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవల ఆన్లైన్ (వర్చువల్) టికెట్ల కోటాను సైతం తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది. ఈ సేవా టికెట్లు పొందిన భక్తులు శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇళ్ల నుండే వర్చువల్ విధానంలో ఈ సేవల్లో పాల్గొనవచ్చని టీటీడీ పేర్కొంది. కల్యాణోత్సవం టికెట్లు పొందిన భక్తులకు ఏడాదిలో తమకు ఇష్టమైన రోజు స్వామివారి దర్శనం చేసుకునే అవకాశాన్ని టీటీడీ కల్పించింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

