Home
Andhrapradesh-news
Tragedy During The Pilgrimage Grandmother And Grandfather Died While Trying To Protect Their Grandson
Tragedy |తీర్థయాత్రలో విషాదం.. మనవడిని కాపాడబోయి అమ్మమ్మ, తాత గల్లంతు
Tragedy | భక్తితో తీర్థయాత్రలకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాద ఘటన చోటు చేసుకుంది.
అమరావతి : భక్తితో తీర్థయాత్రలకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాద ( Tragedy )ఘటన చోటు చేసుకుంది. నదిలో కొట్టుకుపోతున్న మనవడిని కాపాడే ప్రయత్నంలో అమ్మమ్మ , తాత గల్లంతయ్యారు. తీర్థయాత్రలకు వెళ్లిన చిత్తూరు జిల్లా మేలుమాయికి చెందిన కుటుంబం ఒడిస్సాలోని భువనేశ్వర్‌లో గుడి వద్ద బైతరాణి నదిలో స్నానానికి దిగారు. వీరిలో మనవడు కాలు జారి పడిపోగా అతడిని కాపాడేందుకు తాత శ్రీనివాసులు, అమ్మమ్మ దేవి నదిలో దిగి గల్లంతయ్యారు. స్థానికులు మనవడిని కాపాడగా తాత, అమ్మమ్మ కొట్టుకుపోయారు. ఇద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tragedy |తీర్థయాత్రలో విషాదం.. మనవడిని కాపాడబోయి అమ్మమ్మ, తాత గల్లంతు
Man Offered Bomb As Rasgulla | రసగుల్లా అని చెప్పి బాంబు ఇవ్వడంతో కొరికిన వ్యక్తి.. అది పేలడంతో మృతి
U-19 Asia Cup | అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో భారత్ ఘన విజయం.. ఫైనల్లో పాక్‌తో పోరుకు సిద్ధం..!
BRTU Won | యూనియన్ ఎన్నికల్లో బీఆర్టీయూ ఘన విజయం
CM Revanth Reddy | నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి హాజరు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

