Srisailam | శ్రీశైల పురవీధుల్లో భక్తుల సందడి
Srisailam | దసరా నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు సోమవారం ఆది దంపతుల దర్శనానికి వచ్చిన భక్తులతో శ్రీశైలంలో సందడి నెలకొంది.
Srisailam | శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిగాయి. నవరాత్రులలో తొలి రోజు సోమవారం ఆది దంపతుల దర్శనాల కోసం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యాత్రికులతో క్షేత్ర పురవీధుల్లో సందడి నెలకొంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్వామిఅమ్మవార్ల దర్శనాలకు ఎటువంటి ఇబ్బందులు అన్ని ఏర్పాట్లను చేసినట్లు దేవస్థానం పీఆర్వో శ్రీనివాసరావు తెలిపారు.

భక్తులకు సహస్త్ర దీపార్చన.. వెండి రథోత్సవ పూజలు
మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ దేవస్థానం ఈవో లవన్న దంపతులు దీపాలంకరణసేవ నిర్వహించారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మ వార్లను ఊయలలో వేంచేబు చేసి వేదపండితులు మహా సంకల్పం పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన చేశారు. అనంతరం స్వామి అమ్మవార్ల వెండి పల్లకి సేవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

