శ్రీకాళహస్తి ఆలయంలో వైభవంగా స్వామివారి ధ్వజారోహణ
శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలకు శనివారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో వైభవంగా అంకురార్పణ జరిగింది.
అమరావతి : శ్రీకాళహస్తిలో శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండోరోజు ఆదివారం ఆలయంలో స్వామివారి ధ్వజారోహణ ఘనంగా నిర్వహించారు. ఆలయ పరిసరాలు శివనామస్మరణతో మారుమోగాయి. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. యేటా మహాశివరాత్రిని పురస్కరించుకొని స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలకు శనివారం భక్తకన్నప్ప ధ్వజారోహణంతో వైభవంగా అంకురార్పణ జరిగింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR Attender | రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అధినేత భరోసా!
KCR | మణికుమార్ రెడ్డి మృతిపై కేసీఆర్ దిగ్భ్రాంతి
Manoj Bajpayee | ప్రేమ, మానవత్వం ముందు అవి నిలవలేవు.. ప్రోపగాండా సినిమాలపై మనోజ్ బాజ్పేయీ సంచలన వ్యాఖ్యలు.!
Congress | తెలంగాణ నూతన ఏఐసీసీ కార్యదర్శి సందీప్‌తో అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ
Ramayana | ‘రామాయణ’ ప్రేక్షకులకు అదిరిపోయే ఆఫర్.. నేడు కేవలం రూ.99కే సినిమా టికెట్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

