ఏపీ శాసనమండలిలో 8 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
Tdp members suspension|నాటుసారా మరణాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు ఏపీ శాసన మండలిలో మరోసారి ఆందోళన నిర్వహించారు.
అమరావతి : నాటుసారా మరణాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్సీలు ఏపీ శాసన మండలిలో మరోసారి ఆందోళన నిర్వహించారు. ఇవాళ నారా లోకేశ్ ఆధ్వర్యంలో సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి మండలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నాటుసారా మృతుల పాపం జగన్‌రెడ్డిదే అని ప్లకార్డులను ప్రదర్శించారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మండలి సమావేశంలో చిడతలు వాయిస్తూ , విజిల్స్ వేస్తూ ప్రభుత్వానికి నిరసన తెలిపారు.
మండలి చైర్మన్ అనేకమార్లు టీడీపీ సభ్యులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో 8 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీలు రామ్మోహన్రావు, రాజనర్సింహులు, రామారావు, కేఈ ప్రభాకర్ , అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, రవీంద్రనాధ్‌రెడ్డి, బచ్చుల అర్జునుడులను సస్పెన్షన్ చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

