రాజధాని విషయంలో సుప్రీం స్టే అనుమానమే : ఎంపీ రఘురామ
MP RAGHURAMA| అమరావతి రాజధాని గురించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం అనుమానమేనని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అభిప్రాయపడ్డారు.
అమరావతి : అమరావతి రాజధాని గురించి ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం అనుమానమేనని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామరాజు అభిప్రాయపడ్డారు. ఆయన ఇవాళ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని ఆరు నెలల క్రితం ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. దీనిపై శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని ఏపీ సర్కార్ ఇవాళ సుప్రీంను ఆశ్రయిం చింది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది.
ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ చర్యను ఎంపీ స్వాగతించారు. ప్రభుత్వానికి మంచి సలహ ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అయితే ఎన్డీ ఆర్ఏపై పార్లమెంట్ చేసిన చట్టాన్ని ఏపీ అసెంబ్లీలో దుర్వినియోగం చేశారని, రాజధానులను ఏర్పాటు చేసే అధికారం అసెంబ్లీకి లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్ మాత్రమే చట్టాలు చేస్తుందని గుర్తించుకోవాలని, రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వదని భావిస్తున్నానని అన్నారు.
ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో అప్పులపై తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం మూడేళ్లలో లక్షా 25 వేల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. మూడేళ్ల నుంచి తమ ప్రభుత్వం ఆర్ఓసీ ఫైల్ చేయడం లేదని విమర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Munaganoor Land Scam | 200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్.. రంగారెడ్డి జిల్లాలో సర్వే నంబర్లు మార్చి సర్కార్ భూమికి ఎసరు!
IPL 2028 | రూ.40 కోట్లు ఇస్తేనే మీ జట్టులో ఉంటాం.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు టాప్ ప్లేయర్ల షాక్!
అర్హులైన చెంచులందరికీ ఉపాధి కల్పిస్తాం: సీతక్క
7 నుంచి హకీంపేటలో మెగా రైతుమేళా: తుమ్మల
Gold Adulteration | బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. యాసిడ్ పరీక్షలోనూ దొరకని కొత్త కల్తీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

