Home
Andhrapradesh-news
Senior Tdp Leader And Former Minister Shatrucharla Vijayaramaraju Passed Away
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.
అమరావతి : టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (Shatrucharla Vijayaramaraju ) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ గురువారం సాయంత్రం మరణించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిగా ప్రజలకు ఆయన సేవలందించారు.
1978లో జనతా పార్టీ తరఫున నాగూరు ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైన శత్రుచర్ల 1983,1985లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1989,1991లో పార్వతీపురం ఎంపీగా ,1998లో టీడీపీ ఎంపీగా గెలిచారు . వైఎస్సార్, రోశయ్య మంత్రివర్గంలో ఆయన పనిచేశారు . శత్రుచర్ల మృతి పట్ల పలు పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
Shatrucharla Passed away | టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు కన్నుమూత
Man pushed Woman Under train | రైలులో మహిళను వేధించిన వ్యక్తి.. అతడు తోయడంతో రైలు కిందపడి చేయి కోల్పోయిన యువతి
‘ప్రతి ఒక్కరు కేవైసీ చేయించుకోవాలి’
IPS Transfers | రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా మహేష్ భగావత్
ట్రెండింగ్ వార్తలు
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?

