AP Minister | పొత్తులో జనసేనకు సీటు.. కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి
AP Minister | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు కూటమి పార్టీల నాయకులకు తలనొప్పిగా మారుతున్నాయి.
అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులు ( Local Body Elections ) కూటమి పార్టీల నాయకులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా పదవులపై ఆశలు పెట్టుకుని పనిచేస్తున్న కార్యకర్తలకు పొత్తు కారణంగా మరో పార్టీకి ఆ స్థానం ఖరారు కావడం పట్ల అన్ని పార్టీల నాయకుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. ఏపీలో టీడీపీ( TDP ), జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు గత సాధారణ ఎన్నికల నుంచి కొనసాగుతుంది.
ఇందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో నిష్పత్తి వారిగా సీట్లు కేటాయింపు అధిష్టాన నాయకుల మధ్య సజావుగా జరిగింది.అయితే ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్వతీపురం జిల్లాలోని సాలూరు మున్సిపల్ చైర్మన్ సీటును కనీసం 2 శాతం కూడా లేని జనసేనకు కేటాయించడంపై మంత్రి కంటనీరు పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఈ కేటాయింపులు అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధిష్టానం పునరాలోచించాలని శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో కోరారు.
కంటతడి పెట్టుకున్న ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి
కనీసం 2 శాతం కూడా లేని జనసేనకు చైర్మన్ సీటు కేటాయించడమేంటని ఆవేదన వ్యక్తం చేసిన మంత్రి
సాలూరు మున్సిపల్ చైర్మన్ సీటును జనసేనకు కేటాయించడంపై భావోద్వేగానికి గురైన మంత్రి గుమ్మడి సంధ్యారాణి https://t.co/mMOu7wASI9
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Metro RTC Pass | రూ.8,500 పాస్ రూ.4 వేలకే.. మెట్రో-ఆర్టీసీ ధరలపై కాంగ్రెస్ సర్కార్ యూటర్న్
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

