ఏపీ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి.. టీటీడీ ఇన్చార్జీ ఈవోగా ధర్మారెడ్డి
ఏపీలోని కొందరు ఐఏఎస్‌ల పోస్టుల్లో మార్పులు చేస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ఉన్న జవహర్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. టీటీడీ అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఇన్చార్జీ ఈవోగా నియమించింది.
అయితే.. ఇప్పటి వరకూ టీటీడీ ఈవోగా కీలక బాధ్యతల్లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డికి మరో కీలక పదవి లభించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి నియమితులయ్యారు.

ఇక… నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఎండీగా సత్యనారాయణ నియమితులు కాగా… యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా శారదా దేవిని నియమిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేశారు. మైనార్టీ శాఖ సంక్షేమ కార్యదర్శిగా.. సెర్ప్ ఈవోగా వున్న ఇంతియాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పజెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

