Kurnool YCP candidate | కర్నూలు వైసీపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి
Kurnool YCP candidate | ఏపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్(Imtiaz ) గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అమరావతి : ఏపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్(Imtiaz ) గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయనకు సీఎం జగన్(CM Jagan) పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతియాజ్ వచ్చే ఎన్నికల్లో కర్నూలు వైసీపీ (YCP) అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఆయన ఇటీవలే స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
గతంలో ఆయన సెర్ప్ సీఈవోగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంతియాజ్ మాట్లాడుతూ ఏపీలో జగన్ ప్రభుత్వం నవరత్నాల పేరిట అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతగానో మేలు చేశాయని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కర్నూలు మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
Fauzi | ‘ఫౌజీ’ నుంచి క్రేజీ అప్డేట్.. ‘ఎవరతను?’ అంటూ ఆసక్తి పెంచిన మేకర్స్!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

