బీఆర్ఎస్ను స్వాగతిస్తూ విజయవాడలో వెలసిన పోస్టర్లు, హోర్డింగ్‌లు
BRS Hoardings| దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ ప్రకటనపై ఏపీలోనూ హర్షం వ్యక్తమవుతుంది.
అమరావతి : దసరా పండుగ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి జాతీయ పార్టీ ప్రకటనపై ఏపీలోనూ హర్షం వ్యక్తమవుతుంది. ఈ సందర్భంగా విజయవాడలోని వారధి ప్రాంతంలో కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేశ్ పేరిట వెలసిన హోర్డింగ్‌పై జయహో కేసీఆర్ అంటూ ఆయన చిత్రంతో పాటు మంత్రి కేటీఆర్ చిత్రాలను ముద్రించారు.
వారధి సెంటర్‌తో పాటు నగరంలోని వేర్వేరుచోట్ల పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటయ్యాయి. దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ ఇంద్రకీలాద్రిపై ఏపీ టీఆర్ఎస్ నేతలు కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

