ఏపీలో కొనసాగుతున్న ఉద్యోగుల సహాయ నిరాకరణ..
andhra pradesh| పీఆర్సీ సాధన కోసం ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వా్నికి సహాయ నిరాకరణ కొనసాగుతుంది. ఒకవైపు ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే
అమరావతి : పీఆర్సీ సాధన కోసం ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వా్నికి సహాయ నిరాకరణ కొనసాగుతుంది. ఒకవైపు ప్రభుత్వంతో చర్చలు జరుగుతూనే మరోవైపు తమ ఆందోళనను కొనసాగిస్తామని సాధన సమితి నాయకులు వెల్లడించిన నేపథ్యంలో ఉద్యోగులు విధులకు హాజరై పనిచేయలేదు.
మరో వైపు సమ్మెకు మద్దతు ఇస్తూనే తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు నుంచి నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. డిపోల ఎదుట ధర్నాలు నిర్వహించారు. విశాఖ, ప్రకాశం, విజయవాడ, కృష్ణా, కడప తదితర జిల్లాలోనూ ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలు నిర్వహించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

