నేడు వీఐటీ ఏపీ స్నాతకోత్సవం..
వీఐటీ ఏపీ | వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ ఏపీ) విశ్వవిద్యాలయ 2021 సంవత్సర స్నాతకోత్సవాన్ని గురువారం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు జరగునున్న

హైదరాబాద్: వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ ఏపీ) విశ్వవిద్యాలయ 2021 సంవత్సర స్నాతకోత్సవాన్ని గురువారం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు జరగునున్న ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థులకు పట్టాలను ప్రధానం చేయనున్నారు. ఈ స్నాతకోత్సవానికి 2019 నోబుల్ ప్రైజ్ అవార్డు గ్రహీత అమెరికాలోని బింగటన్, యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ ఎం స్టాన్లీ విట్టింగ్‌హామ్, మైక్రోసాఫ్ట్ ఇండియా డైరెక్టర్ మయూరికా సింగ్, వీఐటీ ఏపీ వ్యవస్థాపకులు, చాన్స్‌లర్ డాక్టర్ జీ విశ్వనాథన్‌లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మించిన మహత్మాగాంధీ బ్లాక్, రాక్ప్లాజా, నీలం సంజీవరెడ్డిబ్లాక్, సవిత్రిబాయిపూలే బ్లాక్‌లను సైతం ప్రారంభించనున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- Convocation
- University
- VIT AP
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

