వైజాగ్లో ఆదివారం మాంసం అమ్మకాలు బంద్

అమరావతి : కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆదివారం మాంసం, మత్స్య అమ్మకాలను నిషేధించింది. నగరంలోని మాంసం, చేపలు, రొయ్యల దుకాణాల్లో పౌరులు కొవిడ్ నిబంధనలు పాటించకుండా విక్రయాలు కొనసాగిస్తుండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు గడిచిన ఆదివారం మాంసం దుకాణాలను బంద్ చేశారు. ఇది విజయవంతం కావడంతో మే 30న సైతం మాంసం, మత్స్య దుకాణాలను బంద్ చేయ నిశ్చయించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

