MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
MLC Botsa | ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంతో పోలీసులు , అధికారులు కుమ్మకయ్యారని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు.
అమరావతి : ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వంతో పోలీసులు ( AP Police ) , అధికారులు కుమ్మకయ్యారని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( MLC Botsa Satyanarayana ) ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నాటి నుంచి వైసీపీ అభ్యర్థులు, నాయకులపై దాడులు, దౌర్జన్యాలు మరింత పెరిగిపోయాయని మీడియా సమావేశంలో వెల్లడించారు.
రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై తమకు నమ్మలేదని కేంద్ర బలగాలను ( Central Forces ) రప్పించి శాంతి భద్రతలను కాపాడాలని డిమాండ్ చేశారు. పోలీసుల అండగతో వెన్నుపోటు పార్టీ గూండాలు రెచ్చిపోతున్నారని , ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం అధికారులు అమలు చేయడం లేదని విమర్శించారు.
మరో రెండున్నర సంవత్సరాల్లో తిరిగి వైసీపీ అధికారం లోకి వస్తుందని, ప్రస్తుతం ఎన్నికల్లో జరుగుతున్న అరాచకాలపై న్యాయవిచారణ జరిపిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న కిందిస్థాయి అధికారుల నుంచి పైస్థాయి అధికారుల వరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నామినేషన్ కేంద్రాలకు వచ్చే వైసీపీ అభ్యర్థులన నామినేషన్లు లాక్కొని చించివేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. కూటమి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
Delhi-NCR | ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యం.. గ్రాప్-1 ఆంక్షలు అమలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

