విద్యుత్ కోతలు లేకుండా చర్యలు : ఏపీ మంత్రి బాలినేని
ap minister | ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బాలినేని శ్రీనివాసు రెడ్డి తెలిపారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బాలినేని శ్రీనివాసు రెడ్డి తెలిపారు. వేసవిలో విద్యుత్ వాడకం పెరుగుతున్నందున ఉత్పత్తికి తగిన ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు. విజయవాడలోని దేవినగర్ వద్ద విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ .. విద్యుత్ కోతల నివారణకు అవసరమైతే ప్రైవేట్ సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి వినియోగదారులకు అందజేస్తామని పేర్కొన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి మంజూరైన సబ్స్టేషన్లలో మూడింటి పనులు ప్రారంభమయ్యాయని వివరించారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఆటంకాలను తొలగించేందుకు నిధుల సమస్య రాకుండా ముఖ్యమంత్రి జగన్ ఆర్థిక శాఖకు తగిన ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

