Liquor Seize | శ్రీశైలంలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత.. ఇద్దరు మహిళల అరెస్ట్
Liquor Seize | తెలంగాణ నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ బస్సులు భారీగా మద్యం తరలించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.
శ్రీశైలం : తెలంగాణ నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ బస్సులు భారీగా మద్యం (Liquor) తరలించిన ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 248 తెలంగాణ క్వార్టర్ (Telangana) బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
శ్రీశైలం వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు కథనం ప్రకారం మంగళవారం నంద్యాల(Nandyala) జిల్లా శ్రీశైలం గ్రామానికి చెందిన రాత్లావత్ బుజ్జిబాయి, మహబూబ్‌నగర్ జిల్లా ఐనోల్ మండలం కొర్రతాండకు చెందిన కేతావత్ శాంతి అనే ఇద్దరు మహిళలు టీఎస్ఆర్టీసీ (TS RTC) బస్సులో శ్రీశైలంకు మద్యం తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా వారి వద్ద నుంచి తెలంగాణకు చెందిన 248 క్వార్టర్ బాటిళ్లలు లభ్యం అయ్యాయని ఆయన వివరించారు. ఇద్దరు మహిళలను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.
Read more :
YS Jagan | ఏపీ హైకోర్టుకు వైఎస్ జగన్.. ప్రతిపక్ష నేత హోదా కోసం పిటిషన్
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

