Home
Andhrapradesh-news
Laid Foundation For The Construction Of Venkateshwara Swamy Temple In Jammu On June 13
13న జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ
శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమిపూజ | జమ్మూలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల 13న భూమిపూజ నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు.

హైదరాబాద్ : జమ్మూలో నిర్మించ తలపెట్టిన శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఈ నెల 13న భూమిపూజ నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈఓ జవహార్ రెడ్డి తెలిపారు. భూమిపూజ ఏర్పాట్లపై శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆలయం, ముఖ మండపం, ప్రాకారం, పోటు, యాత్రికుల వసతిపై సమావేశంలో అధికారులతో చర్చించారు. రెండు దశల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఈఓ జవహార్ రెడ్డి ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Narayanpet | నారాయణపేటలో కొట్టుకున్న బీఎస్పీ- కాంగ్రెస్ నాయకులు
ప్రేమ వేధింపులకు యువతి బలి ?
Sukhbir Badal | బీజేపీతో పొత్తు ఉండొచ్చు.. ఆప్, కాంగ్రెస్‌లు ప్రత్యర్థులే.. శిరోమణి అకాళిదళ్ నేత సుఖ్బీర్ సింగ్
KTR | కేసీఆర్‌కు ఎప్పుడు ఓటు వేయాలా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు : కేటీఆర్
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

