లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కిన లేబర్ అధికారి
CBI| ఏపీలో ప్రజల నుంచి లంచం తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు.
అమరావతి : ఏపీలో ప్రజల నుంచి లంచం తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులపై అవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటే కార్యాలయాలపై సీబీఐ అధికారులు సైతం తమ దృష్టిని సారించి లంచావతారులను పట్టుకుంటున్నారు. తాజాగా విజయవాడలో అసిస్టెంట్ లేబర్ అధికారి బాపూజీ ఓ ప్రైవేట్ కంపెనీకి లైసెన్స్ రెన్యూవల్ చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు.
దీంతో బాధితుడు సీబీఐ అధికారులను ఆశ్రయించగా అధికారులు వ్యూహం ప్రకారం బాధితుడి నుంచి రూ. 25వేల లంచం తీసుకుంటున్న లేబర్ అధికారిని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. సీబీఐ అధికారులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. విజయవాడలోని అతడి ఇల్లు, కార్యాలయంలో సోదాలు సైతం నిర్వహించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

