మొగుల్తూరు తీరప్రాంతంలో కృష్ణంరాజు స్మృతివనం : ఏపీ మంత్రులు
Memorial| కేంద్ర మాజీ మంత్రి , ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణం అభిమానులకు, జిల్లా ప్రజలకు తీరని లోటని ఏపీ మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు,
అమరావతి : కేంద్ర మాజీ మంత్రి , ప్రముఖ నటుడు కృష్ణంరాజు మరణం అభిమానులకు, జిల్లా ప్రజలకు తీరని లోటని ఏపీ మంత్రులు రోజా, చెళ్లుబోయిన వేణు, కారుమూరి నాగేశ్వర్రావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరులో నిర్వహించిన కృష్ణంరాజు సంస్మరణ సభలో వారు పాల్గొని నివాళులు అర్పించారు. అనంతరం కృష్ణంరాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.
కృష్ణంరాజు భౌతికంగా దూరమైనప్పటికీ ప్రాంత ప్రజలకు చేసిన మేలును ఎవరూ మరచిపోరని మంత్రులు అన్నారు. కృష్ణంరాజు సినిమాల్లో రెబల్‌స్టార్ అయితే రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ అని పేర్కొన్నారు. సినీ రంగానికి కృష్ణంరాజు చేసిన సేవలకు గుర్తుగా మొగుల్తూరు తీరప్రాంతంలో రెండు ఎకరాల్లో స్మృతివనం ఏర్పాటు చేస్తామని మంత్రులు ప్రకటించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ కంటికి చికిత్స.. ఆస్పత్రికి తరలింపు
Crime News | ఆ బంధానికి అడ్డుగా ఉన్నాడని 24 ఏళ్ల కొడుకును ప్రియుడితో కలిసి చంపిన తల్లి..!
Om | ‘ఓమ్’ చిత్రంలో సాయిపల్లవి పవర్ఫుల్ పోలీస్ రోల్.. ఆ రియల్ ఆఫీసర్ స్పూర్తే కారణం!
రేవంత్ రెడ్డికి మెడికవర్ హాస్పిటల్స్‌పై ఉన్న శ్రద్ధ ప్రభుత్వ దవాఖానలపై ఎందుకు లేదు? : మన్నె క్రిశాంక్
కారేపల్లి మండల అభివృద్ధి పనులపై సమీక్షించిన ప్రత్యేక అధికారి ఆలేటి ప్రమీల
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

