Minister Payyavula Kesav | జగన్ శాసనసభకు రావాలి.. ప్రజా సమస్యలపై మాట్లాడాలి : పయ్యావుల కేశవ్
Minister Payyavula Kesav | ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు చేపట్టారు.
అమరావతి : ఏపీ శాసనసభ వ్యవహారాల మంత్రిగా పయ్యావుల కేశవ్ (Minister Payyavula Kesav) బాధ్యతలు చేపట్టారు. బుధవారం సచివాలయంలోని కార్యాలయంలో పూజలు నిర్వహించి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ ఏర్పాట్లకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈనెల 21,22వ తేదీల్లో అసెంబ్లీ నిర్వహణ (Assembly Meetings) పై సంతకాలు చేసి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం, ప్రజా సంక్షేమానికి సభ అనేలా సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వైసీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) సభకు రావాలని, సమస్యలపై మాట్లాడాలనే కోరుకుంటున్నామని తెలిపారు. సభలో స్వపక్షమైనా, విపక్షమైనా మేమేనని స్పష్టం చేశారు. ప్రజల కోసం ఏ పాత్ర పోషించడానికైనా సిద్ధంగా ఉంటామని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై సభలో అర్ధవంతమైన చర్చలు జరగాలని ఆకాంక్షించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

