YS Jagan | విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టును కోరిన జగన్.. విచారణ రేపటికి వాయిదా
YS Jagan | ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) విదేశాలకు (Abroad) వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టు(CBI Court) లో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరింది. దీంతో జగన్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది.
మరోవైపు విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) కూడా పిటిషన్పై వాదనలు పూర్తి కాగా ఈ నెల 30కి తీర్పు వాయిదా వేశారు. సెప్టెంబర్లో యూకే(UK) వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్, సెప్టెంబర్, అక్టోబర్లో యూరప్ వెళ్లేందుకు విజయసాయిరెడ్డి కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం జగన్15 రోజుల పాటు కుటుంబంతో కలిసి జగన్ విదేశీ ప్రయాణం చేశారు. ఈ మేరకు జగన్ విదేశీ పర్యటన వెళ్లేందుకు నాంపల్లి సీబీఐ కోర్టు కొన్ని ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇచ్చింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో జగన్ పర్యటించారు. ఏపీలో ఓటమి తరువాత వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లడం ఇదే ప్రథమం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

