Interr Exams | ఏపీలో మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు
Interr Exams | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను( First examinations) నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు వెల్లడించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలను( First examinations) నిర్వహిస్తున్నట్లు ఏపీ ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు వెల్లడించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయని వివరించారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు సైతం అదే తేదీల్లో కొనసాగుతాయని, వారి టైంటేబుల్ http:// bie.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

