Tirumala | టీటీడీకి రూ కోటి విరాళం
Tirumala | హైదరాబాద్కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సీహెచ్ఏపీ రామేశ్వరరావు, సాయిచందన ఏపీఐ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఉద్దగిరి తాతారావు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రాణదాన ట్రస్టుకు చెరో రూ.50లక్షల చొప్పున విరాళం అందించారు.
హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ సీహెచ్ఏపీ రామేశ్వరరావు, సాయిచందన ఏపీఐ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఉద్దగిరి తాతారావు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రాణదాన ట్రస్టుకు చెరో రూ.50లక్షల చొప్పున విరాళం అందించారు.
ఈ మేరకు శనివారం తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, రంగం శ్రీ పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

