High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
High tension | ఏపీలో స్థానిక ఎన్నికల సందర్భంగా పలు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
అమరావతి : ఏపీలో స్థానిక ఎన్నికల సందర్భంగా పలు జిల్లాలో టెన్షన్ ( High tension ) వాతావరణం నెలకొంది. నామినేషన్ల సందర్భంగా గుంపులుగా వస్తున్న ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను అదుపు చేయడంలో పోలీసులు నానా తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా కూటమి పార్టీలు, వైసీపీ( YCP ) నాయకుల మధ్య పచ్చని గడ్డి వేస్తే బగ్గు మనే విధంగా పరిస్థితులు నెలకొంటున్నాయి.
క డప జిల్లా పులివెందుల ( Pulivendula ) లో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు పోలీసులపైకి రాళ్లు విసరడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.కడపలోని కాగితాలపెంట నామినేషన్ కేంద్రం వద్ద గాంధీనగర్ పాఠశాల వద్ద, రాజంపేటలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు.నాగరాజుపేట, సెయింట్ జోసెఫ్ నామినేషన్ కేంద్రాల్లో , ఘర్షణ చోటు చేసుకుంది.
రాయచోటిలో ఇరువర్గా ఘర్షణలో కారు ధ్వంసమయ్యింది. పలు ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతిలో వైసీపీ మేయర్ అభ్యర్థి వాసు యాదవ్ తరఫున నామినేషన్ వేసేందుకు వెళ్లిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నామినేషన్ వెళ్లే ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించకపోవడం పోలీసు యంత్రాంగం వైఫల్యమని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ఆరోపించారు.
🚨 Sensitive Content
పులివెందులలో కాల్పులు
వైసీపీ నేతలు,కార్యకర్తలపై పోలీసుల దాష్టీకం
వైసీపీ నేతల వాహనాలు ధ్వంసం చేసిన పోలీసులు
టియర్ గ్యాస్ ప్రయోగం, గాల్లోకి పోలీసుల కాల్పులు
నామినేషన్ వేసేందుకు వచ్చిన వైసీపీ కౌన్సిలర్లను అడ్డుకున్న పోలీసులు
ఎంపీ అవినాష్ రెడ్డి సహా నేతలను అడ్డుకున్న పోలీసులు
— Telugu Feed (@Telugufeedsite) October 17, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

