AP Minister Rajini | గుంటూరు డయేరియా బాధితుల కోసం హెల్ఫ్‌లైన్ : ఏపీ మంత్రి రజిని
AP Minister Rajini | గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి అనారోగ్యంపాలైన బాధితుల కోసంహెల్ఫ్‌లైన్ అందుబాదులోకి తీసుకొచ్చామని ఏపీ మంత్రి విడదల రజిని వెల్లడించారు.
అమరావతి : గుంటూరు నగరంలో కలుషిత నీరు తాగి అనారోగ్యంపాలైన బాధితుల కోసంహెల్ఫ్‌లైన్ (Helpline ) అందుబాదులోకి తీసుకొచ్చామని ఏపీ మంత్రి విడదల రజిని (AP Minister Rajini) వెల్లడించారు. ఆదివారం గుంటూరులో ఆమె ప్రజారోగ్యంపై సమీక్ష నిర్వహించారు. కలుషిత నీరు తాగి మొత్తం 41 మంది డయేరియా (Diarrhea) లక్షణాలతో జీజీహెచ్‌లో చికిత్సకు వచ్చారని వివరించారు.
వైద్యులు సకాలంలో స్పందించి వైద్య చికిత్సలు అందించారని, ఇప్పటికే 7గురు డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. మరో 32 మంది నమూనాలు పరీక్షలకు పంపారని పేర్కొన్నారు. ఘటనపై కలెక్టర్ సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. కాగా రెండు రోజుల కిత్రం కలుషిత నీరు తాడి 18 ఏళ్ల గిరిజన యువతి పద్మ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ప్రతిపక్ష టీడీపీ, జనసేన, ఇతర వామపక్ష నాయకులు ఆందోళన నిర్వహించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఆదివారం గుంటూరు సమీక్ష నిర్వహించి అధికారులను అప్రమత్తం చేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Officials Negligence | అధికారుల నిర్లక్ష్యం..వృథాగా పోతున్న భగీరథ నీళ్లు
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..హుండీకి రూ. 4.01 కోట్లు ఆదాయం
Students cry | మమ్మల్ని విడిచి వెళ్లకండి సార్ అంటూ.. కంటతడి పెట్టుకున్న విద్యార్థులు : వీడియో
Janhvi Kapoor | ఇండస్ట్రీలోకి రాకముందే ముక్కుకు సర్జరీ చేయించుకున్నా.. ఆసక్తికర విషయాలు బయటపెట్టిన జాన్వీ కపూర్!
Retirement | ఉద్యోగ విరమణ అనంతరం చాలా మంది చేయాల్సిన పనులు ఇవే.. ఆరోగ్యంగా ఉండవచ్చు..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

