Home
Andhrapradesh-news
Government Of Andhra Pradesh Has Decided To Regularize The Contract Employees Who Have Completed Five Years By 2nd June 2014
ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
2 జూన్ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు.
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): 2 జూన్ 2014 నాటికి ఐదేండ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రివర్గ సమావేశానంతరం పీఆర్సీపైనా ప్రకటన చేస్తారు.
ఏపీ సచివాలయంలో మంత్రుల కమిటీతో సోమవారం ఉద్యోగ సంఘాలు భేటీ అయ్యాయి. రెవెన్యూ, సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఎన్జీవో ఉపాధ్యాయ సంఘాలకు చెందిన ఉద్యోగ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 12వ వేతన సవరణ సంఘంపైనా చర్చించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

