Fire Accident | తిరుపతిలో దారుణం.. అగ్నిప్రమాదంలో ముగురు సజీవదహనం..!
Fire Accident | ఏపీ తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లి గ్రామంలోని ఓ బాణాసంచ గిడ్డింగిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Fire Accident | ఏపీ తిరుపతిలో ఘోర ప్రమాదం జరిగింది. వరదయ్యపాలెం మండలం కువ్వాకుల్లి గ్రామంలోని ఓ బాణాసంచ గిడ్డింగిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని సూళ్లూరుపేట దవాఖానకు తరలించారు. స్థానికులు అగ్నిమాపక అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదం కారణంగా పేలుడు పదార్థాలు అంటుకొని భారీగా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. గోడౌన్లో ఆరుగురు పని చేస్తున్నారని స్థానికులు చెప్పారు. ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియరాలేదని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: సీఫర్ట్పైకి దూసుకెళ్లిన బ్రార్ .. భారత బౌలర్‌ను నియంత్రించిన కోహ్లీ
Anirudh-Kavya | ట్రెండ్‌గా మారిన అనిరుధ్-కావ్య వివాహ పద్ధతి.. అసలు ఏంటీ ‘సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజ్’?
Kiran Abbavaram | ‘రియాలిటీ’లో రఘుకుల తిలక పాట.. రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం
IND vs NZ | విల్ యంగ్ విధ్వంసం.. భారత్ ముందు 334 పరుగుల భారీ లక్ష్యం!
Warangal | ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పుల బాధతో ఒకేరోజు ముగ్గురు రైతుల ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

