పింఛన్ కోసం వెళ్తూ తండ్రీకొడుకు మృతి
Accident| ఏపీలోని కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో తండ్రి,కొడుకు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో
అమరావతి : ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు దుర్మరణం చెందారు. ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తు జీవనం సాగిస్తున్న తండ్రి మహ్మద్౯75), కొడుకు హుసేన్(35) స్వగ్రామానికి కారులో బయలు దేరారు. ఇవాళ కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ప్యాలకుర్తి వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీ కొట్టారు.
తండ్రి పింఛన్ కోసం స్వగ్రామం వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కోడుమూరు పీహెచ్‌సీకి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

