నెల్లూరు జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
స్వల్ప భూప్రకంపనలు | ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. వరికుంటపాడు మండలంలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం స్వల్పంగా భూమి కంపించింది. వరికుంటపాడు మండలంలో భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మండలంలోని కనియంపాడు, బోయమడుగుల, జంగంరెడ్డిపల్లిలో 3 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనల కారణంగా ఎలాంటి ఆస్తినష్టం సంభవించ లేదు. విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆయా గ్రామాలవాసులు ఆందోళనకు లోనవుతున్నారు. ఇండ్లలో ఉండేందుకు జంకుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

