టీటీడీకి మహేంద్ర జీపు విరాళం
Donations| తిరుమల శ్రీవారికి మహేంద్ర జీపు విరాళంగా అందింది. టీటీడీ బోర్డు సభ్యుడు నందకుమార్ రూ.10.26 లక్షల విలువైన జీపును అందజేశారు.
తిరుమల : తిరుమల శ్రీవారికి మహేంద్ర జీపు విరాళంగా అందింది. టీటీడీ బోర్డు సభ్యుడు నందకుమార్ రూ.10.26 లక్షల విలువైన జీపును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవోరమేశ్ బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఐ జానకి రామ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు .
నిన్న శ్రీవారిని 89,013 మంది భక్తులు దర్శించుకోగా 37,698 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

