జనసేనలో కోవర్టులున్నారు : పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Coverts| జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీలోనే కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారని అన్నారు.
అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పార్టీలోనే కొందరు కోవర్టులుగా పనిచేస్తున్నారని అన్నారు. పార్టీలోని ఒకరిద్దరిలో కోవర్టు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. తనను వెనక్కిలాగే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. జనసేనలో ఉంటూ పక్కవాడికి సహకరించే పరిస్థితి ఉండకూడదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇష్టం లేని వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని సూచించారు. పార్టీలో ఉంటూ ఏ ఒక్క తప్పు చేసినా సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. సెప్టెంబరు నుంచి పార్టీలో నిర్మాణ లోపాలు సరిదిద్దుకుంటామని వివరించారు. పార్టీలో తన అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీని ఏర్పాటు చేస్తున్నామని , పార్టీలో ఎవరు తప్పు చేసినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పాదయాత్ర చేసిన వారందరూ వినోభాభావేలు కారని, పాదయాత్రతోనే అన్ని సమస్యలు పరిష్కారం కావని చెప్పారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

