AP High Court | ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమూర్తులు.. సిఫారసు చేసిన కొలీజియం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు (AP High Court) కొత్తగా నలుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. ఈ మేరకు వారి పేర్లను సుప్రీంకోర్టు (Supreme court) కొలీజియం (Collegium) సిఫారసు చేసింది.
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు (AP High Court) కొత్తగా నలుగురు న్యాయమూర్తులు రాబోతున్నారు. ఈ మేరకు వారి పేర్లను సుప్రీంకోర్టు (Supreme court) కొలీజియం (Collegium) సిఫారసు చేసింది. జస్టిస్ హరినాథ్ నూనెపల్లి, జస్టిస్ కిరణ్మయి మండవ, జస్టిస్ జే.సుమతి, జస్టిస్ ఎస్. విజయన్ పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. దీనికి కేంద్ర న్యాయశాఖ ఆమోదం లభించాల్సి ఉంది.
సీనియర్ అడ్వొకేట్లయిన వీరికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించింది. ఈ ప్రతిపాదనలకు సీజేఐ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని కొలీజియం ఆమోదం తెలిపింది. వీరితోపాటు మరో ఇద్దరు జ్యుడీషియల్ అధికారులు శైలేందర్ కౌర్, రవీందర్ దుదేజా ఢిల్లీ హైకోర్టుకు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

