MLA Ravindranath Reddy | సీఎం వైఎస్ జగన్ మామ రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి
MLA Ravindranath Reddy | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామ రవీంద్రనాథ్ రెడ్డి ఓటమి చెందారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి పిల్లనిచ్చిన మామ రవీంద్రనాథ్ రెడ్డి ( Ravindranath Reddy) ఓటమి చెందారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం వైసీపీ(YCP) అభ్యర్థిగా పోటీ చేసిన రవీంద్రరెడ్డిని టీడీపీ అభ్యర్థి (TDP Candidate) పుట్టా చైతన్య రెడ్డి విజయం సాధించారు. కడప జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్‌గా 2014-19 వరకు పనిచేశారు. 2019లో ఎమ్మెల్యేగా కమలాపురం నుంచి గెలుపొందారు. ఏపీలో జరిగిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఘోరపరాభవం ఎదురైంది. గతంలో 151 అసెంబ్లీ, 21 ఎంపీ స్థానాల్లో గెలుపొందిన వైసీపీ నేడు పూర్తిగా భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

