CM Jagan |సీఎంగా నన్ను దించడానికి ప్రయత్నిస్తున్నారు..
CM Jagan | ముఖ్యమంత్రిగా తనను దింపాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: ముఖ్యమంత్రిగా తనను దింపాలనే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయపు మీడియా సంస్థలు అబద్ధాన్ని నిజం చేయాలని చూశాయన్నారు. పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయంపై సీఎం మీడియాతో మాట్లాడారు.
పరిషత్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వానికి అండగా ఉంటున్న ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. ఫలితాలు బాధ్యతను మరింత పెంచాయని చెప్పారు. ప్రతిపక్షం ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో 99 శాతం, 81 శాతం పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులను జనం ఎన్నుకున్నారని వెల్లడించారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు సడలని ఆప్యాయతను అందిస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

