Vinukonda | పక్కింట్లోకి చొరబడి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన సీఐ
Vinukonda | ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రజల మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసు అధికారే కీచకుడిగా మారాడు.
అమరావతి : ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ప్రజల మాన, ప్రాణాలను కాపాడాల్సిన పోలీసు అధికారే కీచకుడిగా మారాడు. ఎవరు లేనిసమయంలో ఇంట్లోకి చొరబడి చంపుతానని బెదిరించి సీఐ చిన్న మల్లయ్య తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని ఓ మహిళ గుంటూరు జిల్లాలోని వినుకొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు, బాధితులురా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
వినుకొండ పట్టణానికి చెందిన బాధితురాలి కుటుంబం ఓ గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకొని జీవిస్తున్నారు. అయితే ఇదే గ్రామానికి చెందిన సీఐ పక్కింట్లో ఒంటరిగా ఉన్న మహిళపై కన్నేసాడు. అదను చూసి ఇంట్లో చొరబడి చంపుతానని బెదిరించి ఘాతుకానికి ఒడిగట్టాడు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

