Delhi Tour | ఢిల్లీ బయలుదేరిన చంద్రబాబు.. రేపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు
Delhi Tour | ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) శుక్రవారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శనివారం ఢిల్లీలో జరుగునున్న నీతి ఆయోగ్ (NITI Aayog ) సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్లారు. ఈ సమావేశంలో పోలవరం (Polavaram) కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు, అమరావతి రాజధాని (Amaravati Captial) నిర్మాణ ప్రతిపాదనలపై బాబు చర్చించనున్నారు.
ఐదురోజుల పాటు కొనసాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో ఆయన ఢిల్లీ (Delhi) పర్యటనను ఫిక్స్ చేసుకున్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitaraman) ను కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశముంది . వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి , కారిడార్ల నిర్మాణానికి నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు నిధులు కేటాయించిన విషయం తెలిసిందే . వీటితో పాటు మరికొన్ని పథకాలకు చంద్రబాబు నిధులు కోరే అవకాశముంది .
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
Diwali festival | దీపావళి ఎఫెక్ట్.. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం
Bigg Boss Telugu 10 | దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్.. ఎలిమినేషన్ నుంచి సుధీర్‌కు ఊహించని విముక్తి,కన్నీళ్లు పెట్టుకున్న వర్షిణి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

