చంద్రబాబు ఎవరినైనా లవ్ చేస్తారు : సోము వీర్రాజు

అమరావతి : వైసీపీ నాయకులే లక్ష్యంగా తన వ్యాఖ్యలతో సంచలనం కలిగిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఈ సారి చంద్రబాబును టార్గెట్ చేశారు. శుక్రవారం ఆయన చంద్రబాబుపై వ్యంగ్యంగా తనదైన రీతిలో మాట్లాడారు. తన అధికారం కోసం ఎవరినైనా లవ్ చేస్తారని .. అవసరమైనప్పుడే లవ్ చేయడంలో చంద్రబాబు సమర్ధుడని విమర్శించారు.. గతంలో కాంగ్రెస్‌ను కూడా లవ్ చేశాడని ఆరోపించారు. చంద్రబాబు అవసరమైనప్పుడు లవ్ చేస్తారు.. ఆ తర్వాత ఏం చేస్తారో నా నోటితో చెప్పనని ’ పేర్కొన్నారు. చంద్రబాబు అవకాశవాదని ఆరోపించారు.
రాష్ట్రంలో జనసేన బీజేపీ మిత్రపక్షమని వెల్లడించారు. ఇటీవల పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర పర్యటనపై సోము వీర్రాజు స్పందించారు. ఆ రాష్ట్రంలో ప్రధాని భద్రతకు భంగం వాటిల్లేలా పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. పంజాబ్ వ్యవహరంపై రాష్ట్రంలో నిరసనలు తెలియజేస్తామని, ఈరోజు సాయంత్రం గవర్నర్‌ను కలువనున్నామని వివరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

