Home
Andhrapradesh-news
Centre Allocates Rs 3183 Crore To Andhra Pradesh Under Jal Jeevan Mission In 2021 22
ఆంధ్రప్రదేశ్‌కు రూ.3,183 కోట్లు కేటాయించిన కేంద్రం…

ఢిల్లీ, జూన్ 14:ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నల్లా నీరు అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం మేరకు కేంద్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరంలో జల్ జీవన్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్‌కు నిధుల మంజూరును 3,182.88 కోట్లకు పెంచింది. ఇది 2020-21 లో రూ .790.48 కోట్లుగా ఉండగా. కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ఈ కేటాయింపును నాలుగు రెట్లకు పెంచడంతో పాటు 2024 నాటికి ప్రతి గ్రామీణ ప్రాంతానికి నల్లా నీరు సరఫరా చేయడానికి రాష్ట్రానికి పూర్తి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

