Home
Andhrapradesh-news
Cbi Interrogated The Devireddy Shivashankar Reddy On Vivekananda Reddy Murder Case
Viveka Murder Case : వివేకా హత్య కేసులో ఏపీ సీఎం జగన్ సన్నిహితుడిని విచారించిన సీబీఐ
Viveka Murder Case |

అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సీబీఐ మరింత వేగవంతం చేసింది. ఈ క్రమంలో వైఎస్ కుటుంబం సమీప బంధువులు, సన్నిహితులపైనా సీబీఐ అధికారులు దృష్టి సారించింది. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని సీబీఐ విచారించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సీబీఐ అధికారులు శివశంకర్ రెడ్డిని పలు అంశాలపై ప్రశ్నించారు. గతంలో సిట్, సీబీఐ బృందాలు సైతం శివశంకర్ రెడ్డిని విచారించాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అనుమానితులను సైతం సీబీఐ అధికారులు విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. 68 రోజులుగా సుధీర్ఘంగా కొనసాగిస్తున్న విచారణలో కీలక ఆధారాలను సైతం సేకరించారు. త్వరలోనే ఈ కేసులో నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

