Home
Andhrapradesh-news
Atrocious In Tirupati District Mother Commits Suicide After Killing Her Two Sons
Crime News | తిరుపతి జిల్లాలో దారుణం..ఇద్దరు కొడుకులను చంపి తల్లి ఆత్మహత్య
Crime News | తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని శ్రీకాళహస్తి ఈదులగుంట కాలనీలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
అమరావతి : తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులను చంపి చేసి ఆత్మహత్యకు పాల్పడింది. జిల్లాలోని శ్రీకాళహస్తి ఈదులగుంట కాలనీలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీలో నివాసముంటున్న శివమ్మ, శివయ్య అనే దంపతులకు ఇద్దరు కుమారులు లోహితేశ్వర్, దేవ ఉన్నారు. గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య కుటుంబ కలహాలతో ఘర్ణణకు పాల్పడుతున్నారు.
శుక్రవారం తల్లి శివమ్మ తన ఇద్దరు కొడుకులను చంపి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. భర్త శివయ్యను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

