Double Murder | ఏపీలో జంట హత్యల కలకలం..ఘర్షణలో అన్నదమ్ములు మృతి
Double Murder | కొత్త ఏడాది రోజున చిన్నపాటి ఘర్షణ ఇద్దరు అన్నదమ్ముల మృతికి కారణమైంది. ఏపీలోని వైఎస్సార్ కడప(Kadapa) జిల్లా బద్వేలు(Badwelu)లో జరిగిన జంట హత్యలు(Double Murder) కలకలం రేపుతున్నాయి.
అమరావతి : కొత్త ఏడాది రోజున చిన్నపాటి ఘర్షణ ఇద్దరు అన్నదమ్ముల మృతికి కారణమైంది. ఏపీలోని వైఎస్సార్ కడప(Kadapa) జిల్లా బద్వేలు(Badwelu)లో జరిగిన జంట హత్యలు(Double Murder) కలకలం రేపుతున్నాయి. డిసెంబర్ 31న బద్వేలు పట్టణంలో ఇద్దరు అన్నదమ్ములు పసుపులేటి ప్రశాంత్, పసుపులేటి సాయికుమార్ విజయ్‌భాస్కర్ అనే వ్యక్తితో గొడవపడ్డారు.
మూడు రోజుల తరువాత గురువారం విజయ్‌భాస్కర్ కుమారులు తరుణ్‌తేజ్, ప్రమోద్ కుమార్, వారి స్నేహితులు కలిసి ప్రశాంత్, సాయికుమార్ ఇంటికి వచ్చి మారణాయుధాలతో దాడి చేశారు. ఈ ఘటనలో అన్నదమ్ములు ఇద్దరూ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. దాడులకు పాల్పడ్డ వారిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరికొందరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suriya | సూర్యతో ఆ మూడు సినిమాలు మిస్ కావడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన నజ్రియా!
Sundar C | ఏఐతో సినిమాలు తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.. ‘మహాశక్తి’ డైరెక్టర్ సుందర్ సి ఆసక్తికర వ్యాఖ్యలు!
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో సుధీర్ విధ్వంసం.. ముకేష్, అమన్‌తో గొడవ, నన్ను ఎలిమినేట్ చేయండంటూ ప్రేక్షకులకు విజ్ఞప్తి!
సముద్రంలో 60 రోజులు.. పెంపుడు కుక్కతో సహా ప్రాణాలతో బయటపడ్డ 86 ఏండ్ల వృద్ధుడు!
KRMB Meeting | కేఆర్ఎంబీ మీటింగ్ మళ్లీ వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

