ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చకు సిద్ధమా.. చంద్రబాబుకు తమ్మినేని సవాల్
Challenge|ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. ఈ చర్చకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాలు విసురుతున్నట్లు వెల్లడించారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వంటి పానకంలో పుడకలు చర్చకు పంపించవద్దని సూచించారు.
ఆరోగ్యశ్రీ పేరును టీడీపీ హయాంలో చంద్రబాబు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఆరోగ్యవర్సిటీ పేరు మార్చడంలో తప్పేమిలేదని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు. దీంట్లో భాగంగానే గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందిందని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కోదాడలో ఈ 11 నుండి 17 వరకు ఉచిత నేత్ర శిబిరం
Mallu Bhatti Vikramarka | మాకు ఇందిరమ్మ ఇండ్లు రాలే.. భట్టి విక్రమార్కను నిలదీసిన మహిళలు.. వీడియో
Teachers Shortage | ఉపాధ్యాయుల కొరతతో చదువులకు ఆటంకం ..విద్యా వాలంటీర్లను నియమించాలి
Assembly Elections | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదలకు ఈసీ కసరత్తు..!
‘వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

