AP Sampark Kranti Express | ఏపీ సంపర్క్ కాంత్రి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (AP Sampark Kranti Express) రైలుకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది.
అమరావతి : తిరుపతి నుంచి నిజాముద్దీన్ వెళ్తున్న ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ (AP Sampark Kranti Express) రైలుకు తృటిలో భారీ ప్రమాదం తప్పింది. రైలు S1 బోగీ కింది భాగంలో (బ్రేక్ షూ వద్ద) అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
చైన్‌లాగి వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో వెంటనే రైలు నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు. అనంతరం రైలు యథావిధిగా గమ్యస్థానాలకు వెళ్లింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

