Home
Andhrapradesh-news
Ap Issues Warning Theaters About Benefit Shows And Extra Show Off Bheemla Nayak
AP News | రేపు భీమ్లా నాయక్ విడుదల.. బెనిఫిట్, అదనపు షోలు వేస్తే చర్యలు
Bheemla nayak | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధనపు షోలు వేయకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అమరావతి: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా శుక్రవారం విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అదనపు షోలు వేయకూడదని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. బెనిఫిట్‌షోలు వేస్తే చర్యలు తీసుకుంటామని థియేటర్ల యాజమాన్యాలను హెచ్చరించింది.
జీవో 35 ప్రకారమే అమలు చేయాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే టికెట్లు అమ్మాలని సూచించింది. ఈమేరకు కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో థియేటర్లకు తహశీల్దార్ నోటీసులు ఇచ్చారు. థియేటర్ల యజమానులతో పోలీసులు, రవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. బెనిఫిట్‌షోలు, అధనపు షోలు వేయొద్దని స్పష్టం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

