AP DGP | టీడీపీ ఆఫీసులపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు
AP DGP | టీడీపీ ఆఫీసులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. ప్రజలు సంయమనం పాటించాలన్నారు.

AP DGP | రాష్ట్రంలోని టీడీపీ ఆఫీసులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ డీజీపీ కార్యాలయం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సంయమనం పాటించాలని డీజీపీ గౌతం సవాంగ్ విజ్ఞప్తి చేశారు. ‘రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రజలు ఆవేశానికి లోనుకావొద్దు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టాన్ని ఎవరూ తమ చేతుల్లోకి తీసుకోవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించాం’ అని డీజీపీ కార్యాలయం తెలిపింది.
టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇండ్లపై దాడుల నేపథ్యంలో తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద 200 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP DGP
- gautham sawang
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | హాలియా పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో ధర్నా
Stock Markets | దిగివచ్చిన ముడిచమురు ధరలు.. ఏకంగా వెయ్యికిపైగా పాయింట్ల లాభంతో సెన్సెక్స్..!
Railway bridge | రైల్వే వంతెన కోసం ఘట్కేసర్ బంద్.. మూతపడిన దుకాణాలు
సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
Jailer 2 | రూ.800 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

