AP CM Jagan | పల్నాడు రోడ్డు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్ విచారం
AP CM Jagan | పల్నాడు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు్ ప్రమాదం(Road Accident) లో ఆరుగురు సజీవదహనం ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
అమరావతి : పల్నాడు జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో ఆరుగురు సజీవదహనం ఘటనపై ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి (AP CM Jagan) విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్న క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్ (Hyderabad) లో నివాసముంటున్న 40 మంది ఓటర్లు ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకునేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న బస్సును కంకర టిప్పర్ ఢీకొట్టడంతో టిప్పర్‌లో మంటలు చెలరేగి బస్సుకు కూడా అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం కాగా మరోకరు చికిత్సపొందుతూ మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువగా నీలాయపాలెం గ్రామానికి చెందిన వారే అధికంగా ఉన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

