ఎంకే మీనాకు కీలక బాధ్యతలు అప్పగించిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్కు చంద్రబాబు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంకే మీనాను నియమించింది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పీఎస్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్కుమార్కు చంద్రబాబు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంకే మీనాను నియమించింది. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ పీఎస్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవడంలో సమర్థంగా పనిచేశారని ఎంకే మీనా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి బాధ్యతల నుంచి ముకేశ్ కుమార్ మీనా శుక్రవారం సాయంత్రం రిలీవ్ అయ్యారు. ఆయన స్థానంలో వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ఇక ఏపీ సీఈవోగా నియమితులైన వివేక్ యాదవ్ ప్రస్తుతం యువజన సర్వీసులు, క్రీడల శాఖ కార్యదర్శిగా ఉన్నారు. రెండు రోజుల కిందటే ఆయన ఈ శాఖలకు బదిలీ అయ్యారు. అంతకుముందు సీఆర్డీఏ కమిషనర్‌గా పనిచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SBI Data Leak | ఎస్బీఐపై సైబర్ దాడి.. డాటా లీక్.. ఖాతాదారులు ఏం చేయాలంటే
Asian Para Games: స్ప్రింటర్ సిమ్రన్ శర్మకు రెండో గోల్డ్ మెడల్
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

